విశాఖపట్నం గాజువాకలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గాజువాకలోని సుందరయ్య కాలనీలో లారీ బీభత్సం సృష్టించింది. డ్రైవర్ లేకపోవడంతో ఓనర్ లారీ నడిపాడు. అయితే లారీ అదుపుతప్పి జిరాక్స్ షాపులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగం చేస్తున్న వెంకట రమణ (58) మృతి చెందారు. మరో మహిళ తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement