Friday, November 22, 2024

A 3 – మద్యం అమ్మకాలలో అక్రమాలు – చంద్ర బాబు పై మరో కేసు నమోదు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఐడీ మరో కేసు నమోదు చేసింది. పీసీ యాక్ట్ కింద మరో కేసు నమోదు చేశారు. సీఐడీ పిటీషన్ ను ఏసీబీ కోర్టు అనుమతించింది. మద్యం అమ్మకాలపై చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలపై సీఐడీ ఈ కేసు నమోదు చేసింది. మద్యం విక్రయాలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారంటూ సీఐడీ మరో కేసు నమోదు చేసింది .

.

ఈ కేసులో చంద్రబాబు ఏ3 నిందితుడిగా చేర్చింది. మద్యం తయారీకి సంబంధించి చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారంటూ సీఐడీ నమోదు చేసిన కేసును ఏసీబీ కోర్టు విచారణకు తీసుకుంది

Advertisement

తాజా వార్తలు

Advertisement