ఆన్లైన్ ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠాని పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠాకి చెందిన ఏడుగురుని అరెస్టు చేశారు. ఆన్లైన్ ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. కాగా, ఈ ముఠా ముంబై, బెంగాల్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో 850 మంది యువతులను గ్యాంగ్ వ్యభిచారం రొంపిలోకి లాగినట్టు సమాచారం అందుతోంది. అందమైన యువతుల ఫొటోలను ఆన్లైన్ పెట్టి విటులను ఆకర్షించడం.. ఆ తర్వాత వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని వాట్సాప్ లొకేషన్ ద్వారా యువతలను చేరవేస్తున్నట్టు పోలీసులు కనుగొన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Big Breaking | 850 మంది వ్యభిచారంలోకి.. హ్యుమన్ ట్రాఫికింగ్ ముఠా అరెస్టు..
Advertisement
తాజా వార్తలు
Advertisement