ఆప్కాస్ట్ డీసీ, డీఏసీ సమావేశం

విజయవాడ, ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా ఆప్కాస్ట్ డీసీ, డీఏసీ సమావేశాన్ని విజయవాడలోని రీజినల్ సైన్స్ సెంటర్‌లో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా డాక్టర్ కే. శరత్, డీఈఓ చంద్రలీల, ఏపీసీ రమేష్, ఎన్టీఆర్ జిల్లా మైనం హుస్సేన్‌ పాల్గొన్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రతినిధులు సమావేశంలో పాల్గొని పలు అంశాలపై చర్చించారు.