AP Rains | వాయుగుండం కారణంగా..

AP Rains | వాయుగుండం కారణంగా..

AP Rains, మచిలీపట్నం, ఆంధ్రప్రభ : బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం కారణంగా కృష్ణాజిల్లా మచిలీపట్నం (Machilipatnam) వర్షంతో బుధవారం ఉదయం తడిసి ముద్దయింది. వర్షంతో జనజీవనానికి రోజువారి పనులకు ఆటంకం ఏర్పడింది. మరో పక్క వర్షం పెరుగుతున్న కొద్దీ రైతుల కళ్ళల్లో కన్నీళ్లు, ఆందోళన వ్యక్తం అవుతుంది. ధాన్యం రాశులు రోడ్ల వెంబడి పెట్టి రైతులు నానా కష్టాలు పడుతున్నారు.

Leave a Reply