AP Assembly | ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ రోజు ప్రవేశ పెట్టిన 2026..27 వార్షిక బడ్జెట్ స్థూల సమాచారం.

AP Assembly | ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ రోజు ప్రవేశ పెట్టిన 2026..27 వార్షిక బడ్జెట్ స్థూల సమాచారం.
ఆదాయం : ₹ 3,32,205.33 కోట్లు
వ్యయం : ₹ 3,32,205.33 కోట్లు
ద్రవ్యలోటు : ₹ 75,868.09 కోట్లు
రెవెన్యూ ఆదాయం : ₹ 2,34,140.14 కోట్లు
పెట్టుబడులు : ₹ 98,065.20 కోట్లు
రెవెన్యూ వ్యయం : ₹ 2,56,142.64 కోట్లు
పెట్టుబడుల వ్యయం : ₹ 48,697.71 కోట్లు
రుణాలు : ₹ 5,217.67 కోట్లు
పెట్టుబడుల పంపిణీ : ₹ 22,147.32 కోట్లు
మొత్తం వ్యయం : ₹ 3,32,205.33 కోట్లు
రెవెన్యూ లోటు : ₹ 22,002.50 కోట్లు
ద్రవ్యలోటు : ₹ 75,868.09 కోట్లు
ప్రాథమిక లోటు : ₹ 38,587.54 కోట్లు