క్రేన్ బోల్తా

క్రేన్ బోల్తా

కర్నూలు జిల్లాల్లో వోల్వ బస్సు దగ్ధం పరిణామాల్లో.. మరో అపశృతి చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కాలిపోయిన బస్సును పక్కకు తప్పించేందుకు తీసుకు వచ్చిన క్రేన్ కూడా బోల్తా పడింది. ఈ ఘటనలో క్రేన్ డ్రైవరు తీవ్రంగా గాయపడగా.. కర్నూలు ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply