Breaking News | అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు..!

Breaking News | అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు..!

Breaking News | కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దయ్యింది. చివరి నిముషంలో అమిత్ షా తెలంగాణ పర్యటనను రద్దు చేసుకున్నారు. రేపు ఢిల్లీలో హైలెవెల్ మీటింగ్ కు అమిత్ షా హాజరుకానున్నారు.