వైభవంగా అయ్యప్ప మహా పడిపూజోత్సవం ..

కరీంనగర్ కల్చరల్, ఆంధ్రప్రభ : అయ్యప్ప స్వామి సామూహిక అష్టాదశ కలశ మహా పడిపూజోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. శుక్రవారం రాత్రి స్థానిక రాజశ్రీ గార్డెన్స్ లో విజేత హాస్పిటల్, రాజశ్రీ గార్డెన్ ఆధ్వర్యంలో పాలెపు రాము శర్మ ఆధ్వర్యంలో మహా పడిపూజ ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప మాలదారుల భజనలతో ప్రాంగణం మార్మోగింది. మహా పడిపూజోత్సవంలో డి. వెంకట్ తో పాటు పెద్ద సంఖ్యలో అయ్యప్ప మాలదారులు పాల్గొన్నారు.

Leave a Reply