హైదరాబాద్, ఆంధ్రప్రభ : సిటీలోని యాకుత్పురా (Yakutpura) లో ఓ చిన్నారికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఆరేళ్ల బాలిక పాఠశాలకు వెళ్తుండగా ప్రమాదవశాత్తు మ్యాన్ హోల్లో (manhole) పడింది. బాలిక వెనుక వస్తున్న ఓ మహిళ ఇది గమనించారు. వెంటనే అప్రమత్తమై చిన్నారిని బయటకు తీశారు. ఘటనకు సంబందించిన దృశ్యాలు సమీపంలోని సీసీకెమెరాల్లో (CCTV) రికార్డయ్యాయి. మ్యాన్ హోల్ వద్ద చుట్టూ ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడంపై స్థానికులు మండి పడుతున్నారు.

Leave a Reply