Suicide | కాలేజీ ప్రిన్సిపాల్ పై దాడి..

Suicide | కాలేజీ ప్రిన్సిపాల్ పై దాడి..

Suicide | నరసరావుపేట, ఆంధ్రప్రభ : పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో భావన కాలేజీ ప్రిన్సిపాల్(College Principal) మైనీడి శ్రీనివాసరావు పై దాడి జరిగింది. శ్రీనివాసరావు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు.

Suicide |

అయితే.. దాడి చేసిన నిందితుడు వన్ టౌన్ పోలీసులు అదుపులో ఉన్నట్లు సమాచారం. గత సంవత్సరం క్రితం తన చెల్లి కాలేజీ భవనం పై సూసైడ్(Suicide) చేసుకొని చనిపోయిందని.. అనంతరం తన తండ్రి కూడా మానసికంగా చనిపోవడంతో అప్పుటి నుంచి భావన కాలేజీ డైరెక్టర్ పై కక్ష పెంచుకున్నాడు దాడి చేసిన నిందితుడు. బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామానికి చెందిన ఏడుకొండలు ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం.

Leave a Reply