Devotees | అయ్యప్ప స్వాములకు అన్నప్రసాదం వితరణ

Devotees | అయ్యప్ప స్వాములకు అన్నప్రసాదం వితరణ

Devotees | బిచ్కుంద, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం పుల్కాల్ అయ్యప్ప స్వాములకు వార్డు మెంబర్ నాగం శంకర్ గురు స్వామి అన్న ప్రసాదం ఏర్పాటు చేశారు. పుల్కల్ సర్వేశ్వర మందిరం అయ్యప్ప సన్నిధానంలో అయ్యప్ప భక్తులకు అన్నప్రసాదం సేవ చేయడం వల్ల అయ్యప్ప ఆశీస్సులతో వార్డు నెంబర్ గెలవడం జరిగిందని ఆయన అన్నారు. అయ్యప్ప నామస్మరణతో ఎంతటి కష్టాలైనా దూరమైతాయని పుల్కల్ సర్పంచ్ సంతోష్ పటేల్ అన్నారు. ప్రత్యేక పూజలు చేశారు. కన్య స్వాములు మంగ వీరేశం, మణికంఠ స్వామి, కె విగ్నేశ్వర్ కన్నె స్వామి, కత్తి స్వామి, గంగుస్వామి, మారుతి స్వామి, గణపతి స్వామి, గంగాధర్ స్వామి, సత్పల్లి వెంకట్ రెడ్డి, నాగం రోహిత్ స్వామి, గంట స్వాములు భీమ్రావు స్వామి, మణికంఠ గౌడ్, గదా స్వామి, గంగాధర్ స్వామి, కొట్టం విజయ స్వామి, ఆకుల దత్తు స్వామి, త్రిశూల్ స్వామి గన్న సంతోష్ రెడ్డి, గురుస్వాములు గణేష్ గౌడ్ స్వామి, మంచి శ్రీనివాస్ గురు స్వామి, నాగం శంకర్ గురుస్వామి, కోనాపురం అనిల్ గురు స్వామిలు పాల్గొన్నారు.

Leave a Reply