Collector | పోలింగ్ కేంద్రాల పరిశీలన..

Collector | పోలింగ్ కేంద్రాల పరిశీలన..

Collector, ఆంధ్రప్రభ, ప్రతినిధి, యాదాద్రి : రెండవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ లో భాగంగా ఆదివారం అదనపు కలెక్టర్ భాస్కర్ రావ్ బీబీనగర్ మండలంలోని లక్ష్మి దేవి గూడెం, జైనపల్లి, బట్టుగూడెం, బీబీనగర్, చిన్నరావుల పల్లి, బ్రాహ్మణపలి, గూడూరులోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ కేంద్రాల్లో ఓటర్లతో మాట్లాడారు. పారదర్శకంగా, పక్కడ్బందీగా ఎన్నికలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. బీబీనగర్ లోని ఈఖో ఫ్రెండ్లీ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. వీరి వెంట ఆర్డీవో కృష్ణా రెడ్డి ఉన్నారు.

Leave a Reply