funds | సర్పంచ్ గా అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా

funds | సర్పంచ్ గా అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా

funds | గొల్లపల్లి, ఆంధ్ర‌ప్ర‌భ : గొల్లపల్లికి గతంలో సర్పంచ్ గా ఉండి ఎంతో అభివృద్ధి చేశానని రెండవసారి అవకాశం కల్పిస్తే మంత్రి లక్ష్మణ్ కుమార్ అండదండలతో మరింత అభివృద్ధి(Development) చేస్తానని ముసుకు దీప్తి నిశాంత్ రెడ్డి చెప్పారు. ఈ రోజు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గొల్లపల్లికి ఎన లేని సేవలు చేశారని, జిల్లాలోని గొల్లపల్లిని ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. పూర్తిస్థాయిలో మంత్రి సహకారం ఉందని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ఉందని చెప్పారు. దాంతో రాబోయే మూడేళ్లలో గొల్లపల్లికి అత్యధిక నిధులు(funds) తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పారు.

Leave a Reply