Victory | మునుగోడు మండలంలో గెలిచిన అభ్యర్థులు వీరే…
Victory | మునుగోడు, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని 28 గ్రామపంచాయతీలకు గురువారం జరిగిన ఎన్నికలలో విజేతలైన సర్పంచుల వివరాలు
- జక్కలవారి గూడెం గ్రామ సర్పంచ్ గా జక్కల రేవతి మహేష్(కాంగ్రెస్)
- సింగారం గ్రామ సర్పంచిగా కుంభం అండాలు(కాంగ్రెస్)
- ఎలగలగూడెం గ్రామ సర్పంచిగా తీర్పారి నాగమణి ఆంజనేయులు (కాంగ్రెస్)
- జమస్థాన్ పల్లి గ్రామ సర్పంచ్ గా అందుగుల నరసమ్మ (కాంగ్రెస్)
- కచలాపురం గ్రామ సర్పంచ్ గా ఏర్పుల మోహన్ బాబు(కాంగ్రెస్)
- కాశవారిగూడెం గ్రామ సర్పంచ్ గా బొల్లం రమేష్ యాదవ్(కాంగ్రెస్)
- సోలిపురం గ్రామ సర్పంచ్ గా నకరికంటి మురళి కృష్ణ గౌడ్ (బిఆర్ఎస్)
- గంగోరిగూడెం గ్రామ సర్పంచ్ గా గోపగాని పాపయ్య గౌడ్(కాంగ్రెస్).
- గుండ్లోరిగూడెం గ్రామ సర్పంచ్ గా జంగిలి సునిత సాంబయ్య(బిఆర్ఎస్)
- రావిగూడెం గ్రామ సర్పంచ్ గా వరికుప్పల భువనేశ్వరి విజయ్(కాంగ్రెస్)
- దుబ్బ కాల్వ గ్రామ సర్పంచ్ గా కొండ శ్రీను (కాంగ్రెస్)
- కోతులారం గ్రామ సర్పంచ్ గా జాల జంగయ్య యాదవ్(కాంగ్రెస్)
- బీరెల్లిగూడెం గ్రామ సర్పంచ్ గా దోటి గోవర్ధన్(కాంగ్రెస్)
- చల్మెడ గ్రామ సర్పంచ్ గా బండమీది యాదయ్య(సిపిఐ)
- గూడపూర్ గ్రామ సర్పంచ్ గా నన్నూరి భూపతిరెడ్డి(బిఆర్ఎస్)
- ఇప్పర్తి గ్రామ సర్పంచిగా చీమల రాజు.(కాంగ్రెస్)
- కల్వకుంట్ల గ్రామ సర్పంచ్ గా సింగపంగ లక్ష్మమ్మ ఎల్లయ్య.(సిపిఎం)
- కలువలపల్లి సర్పంచిగా పగిడిమర్రి కవిత నరసింహ చారి.(కాంగ్రెస్)
- పలివెల గ్రామ సర్పంచ్ గా గజ్జల ధనలక్ష్మి బాలరాజ్ గౌడ్. (బిఆర్ఎస్)
- పులిపలుపుల గ్రామ సర్పంచ్ గా కంభంపాటి జ్యోతి వెంకటేశ్వర్లు.(కాంగ్రెస్)
- రత్తిపల్లి గ్రామ సర్పంచ్ గా జిట్టగోని సైదమ్మ సైదులు.(స్వతంత్ర)
- ఊకోండి గ్రామ సర్పంచ్ గా పోలగోని విజయలక్ష్మి సైదులు గౌడ్.(స్వతంత్ర)
- కిష్టాపురం గ్రామ సర్పంచ్ గా మాలుగు శ్రీను.(కాంగ్రెస్)
- చొల్లేడు గ్రామ సర్పంచ్ గా కదిరే లింగస్వామి.(స్వతంత్ర)
- చీకటి మామిడి గ్రామ సర్పంచ్ గా జీడిమడ్ల సైదులు (కాంగ్రెస్)
- కొరటికల్ గ్రామ సర్పంచిగా అద్దంకి రామలింగయ్య (కాంగ్రెస్)
- మునుగోడు గ్రామ సర్పంచ్ గా పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్ (స్వతంత్ర)
- కొంపల్లి గ్రామ సర్పంచ్ గా జీడిమడ్ల నిర్మల దశరథ (వెదిరె పూలమ్మ ఫౌండేషన్ ప్యానెల్)

