Jaipur | బెల్టుషాపు నిర్వాహ‌కుడిపై కేసు నమోదు

Jaipur | బెల్టుషాపు నిర్వాహ‌కుడిపై కేసు నమోదు

Jaipur | జైపూర్, ఆంధ్రప్రభ : ఎన్నికల నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తూ బెల్టుషాపు (Belt Shop) నిర్వహిస్తున్న‌ వ్యక్తిపై కేసు నమోదు చేసిన ఘటన మంగళవారం జైపూర్ మండలం చోటుచేసుకుంది. సీఐ నవీన్ కుమార్ తెలిసిన వివరాల ప్రకారం.. జైపూర్ మండలం రామారావుపేట గ్రామానికి చెందిన పూదరి మల్లేష్ అక్రమంగా మద్యం అమ్ముతున్నందున అతనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 11వేల రూపాయల విలువ చేసి మద్యం బాటిళ్ల‌ను సీజ్ చేసిన‌ట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్సై శ్రీధర్, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply