BRS | పార్టీ నుండి సస్పెన్షన్…

BRS | పార్టీ నుండి సస్పెన్షన్…

BRS |కడెం, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గం ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్(Bhukya Johnson Naik) ఆదేశాల మేరకు కడెం మాజీ వైస్ ఎంపీపీ కట్ట శ్యాం సుందర్‌(Katta Shyam Sundar)ను పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగిందని బీఆర్ఎస్ పార్టీ(BRS Party) కడెం మండల అధ్యక్షుడు నల్ల జీవన్ రెడ్డి తెలిపారు.

మాజీ కడెం వైస్ ఎంపీపీ కట్ట శ్యాంసుందర్ బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నందున‌ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని నల్ల జీవన్ రెడ్డి పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి. Narayanpet | క్రమశిక్షణ తప్పనిసరి

Leave a Reply