AP | కొండచిలువను కొట్టిచంపారు..

AP | కొండచిలువను కొట్టిచంపారు..

AP | తిరుపతిరూరల్, ఆంధ్రప్రభ : తిరుపతి జిల్లా (Tirupati district) చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలం గంగిరెడ్డిపల్లి రైస్ మిల్ దగ్గర పది అడుగుల భారీ కొండచిలువ (python) కలకలం సృష్టించింది. దీంతో కొండచిలువను చూసిన స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.

భారీ కొండచిలువ(python) ను చూసిన వారంతా భయబ్రాంతులకు గురయ్యారు. స్థానిక యువకులు భయంతో ఆ కొండచిలువపై దాడికి దిగారు..అంతా కలిసి కర్రలతో కొట్టి చంపారు. తరచూ కొండచిలువలు వస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.

Leave a Reply