కుప్ప కూలిన ఎయిర్‌క్రాఫ్ట్

కుప్ప కూలిన ఎయిర్‌క్రాఫ్ట్

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ‌ వెనెజువెలాలో(In Venezuela) ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఓ విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. టాచిరాలోని పరమిల్లో ఎయిర్‌పోర్ట్‌లో (Paramillo Airport) చిన్న ఎయిర్‌క్రాఫ్ట్‌ టేకాఫ్‌ అయ్యింది. విమానం రన్‌వే(runway) నుంచి ఎగరగానే ఒక్కసారిగా గిర‌గిరా తిరుగుతూ కిందపడిపోయింది.

టేకాప్ అవుతూ కుప్ప కూలిన విమానం నుంచి మంట‌లు ఎగ‌సిప‌డ్డాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply