4 జటికల్లో ఇనుప గొలుసు తుంచాడంతే

4 జటికల్లో ఇనుప గొలుసు తుంచాడంతే
- దేవరగట్టు జాతరలో విజేత గోరువయ్య
హొళగుంద (కర్నూలు జిల్లా) ఆంధ్రప్రభ : రక్తం ధార పోసిన దేవరగట్టు(Devaragattu)లో.. ఆదివారం ఇనుప గొలుసు తెంచే వీరుడి పత్రాపాన్నివీక్షించి అశేష జనం(Ashesha Janam) కేరింతలు కొట్టారు. ఈ ఏడాది దేవరగట్టు బన్నీ ఉత్సవాల చివరి దశలో నిర్వహించిన ఇనుప గొలుసు(Iron Chain) తెంచు కార్యక్రమంలో హాలహర్వి మండల పరిధిలోని బోల్లూరు(Bollur) గ్రామానికి చెందిన గోరువయ్య(Goruvayya) గాదిలింగ కేవలం 4 జటికిలకే గొలుసును తెంపి బాహుబలినని నిరూపించుకున్నాడు. భక్తులను ఆకట్టుకున్నాడు.

