భద్రాద్రి కొత్తగూడెం, ఆంధ్రప్రభ : మణుగూరు పోలీస్ స్టేషన్ ఎస్సై రంజిత్ ఓ కేసు విషయంలో 40వేల రూపాయలు డిమాండ్ చేయడంతో శుక్రవారం ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో చోటుచేసుకుంది. ప్రస్తుతం స్టేషన్ లో విచారణ చేస్తున్నట్లు ఏసీబీ కరీంనగర్ డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు.
40వేలు డిమాండ్ చేయడంతో..
