సోష‌ల్ మీడియాను హీటెక్కించిన నాగిని..

బాలీవుడ్ బ్యూటీ మౌని రాయ్ మ‌రోసారి సోష‌ల్ మీడియాలో తన హాట్‌నెస్‌తో మంటలు రేపింది. తాజాగా సోష‌ల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసిన మౌని రాయ్… స్టైలిష్ & హాట్ లుక్ లో కుర్ర‌కారును క‌ట్టిప‌డేస్తుంది. అభిమానులు ఆమె హాట్, ఎలిగెంట్ & స్టైలిష్ లుక్ ని సోషల్ మీడియాలో పొగడ్తలు, లైకులు, షేర్లతో హైప్ చేస్తున్నారు.

తరచూ సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మౌని రాయ్.. ఇలాంటి ఫోటోషూట్‌లతో తన సూపర్ హాట్ అప్పియరెన్స్‌ను ప్రదర్శిస్తూ అభిమానుల హృదయాలను గెలుచుకుంటుంది. ఇప్పుడు మరోసారి, ఆమె తన అభిమానుల కోసం ఫోటోలను షేర్ చేసి తన హాట్‌నెస్ రేటింగ్‌ను పీక్‌లోకి తీసుకెళ్లింది..

ప్రతి ఫోటోలోనూ ఆమె హాట్ యాంగిల్స్, ఆకట్టుకునే ఎక్స్‌ప్రెషన్స్ తో మౌని రాయ్ అభిమానులను మత్తులోకి ముంచేస్తుంది. మొత్తం మీద, మౌని రాయ్ తన హాట్ లుక్ తో మరోసారి సోషల్ మీడియాను రెచ్చగొడుతోంది. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

టాలీవుడ్ ఎంట్రీ !!

ఇదిలా ఉంటే, మౌని రాయ్ తన సినీ కెరీర్‌లో బాలీవుడ్‌లో సూపర్ హిట్స్‌ను అందించ‌గా.., ఇప్పుడు టాలీవుడ్ లో అడుగు పెట్టనుంది. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న సోషియో-ఫాంటసీ అడ్వెంచర్ విశ్వంభర సినిమాతో సౌత్ లో ఎంట్రీ ఇవ్వ‌నుంది మౌని రాయ్. ఈ సినిమాలో, మౌని రాయ్ ఒక స్పెషల్ హై-ఎనర్జీ డాన్స్ నంబర్లో చిరంజీవితో కలిసి చిందేయ‌నుంది. ఈ డాన్స్ సీక్వెన్స్ యువత, ఫ్యాన్స్ కోసం నిజమైన ట్రీట్‌గా మారబోతోంది.

Leave a Reply