ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ ఆంధ్ర రాష్ట్రంలో బాలికలపై అత్యాచారాలు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. విశాఖపట్నం (Visakhapatnam) నగర పరిధిలోని సీతమ్మధారలో (Seethamma Dhara) మూగబాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారాని(rape)కి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే చంపేస్తామని నిందితులు బెదిరించారు. వారి చెర నుంచి తప్పించుకున్న బాలిక ఇంటికి చేరుకుని తల్లిదండ్రుల(of parents)కు జరిగిన సంఘటన గురించి వివరించింది.

బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు ఎస్పీ శంఖబ్రత బాగ్చీ నిందితుల కోసం గాలించి.. ఇద్దరినీ అరెస్ట్ చేశారు. వారిపై పోక్సో కేసు నమోదు చేస్తునట్టు ఆయన తెలిపారు.

Leave a Reply