• ధూప్‌సింగ్ తండా ప్ర‌జ‌లు ఆర్త‌నాదాలు


మెదక్ (Medak) జిల్లాలో హవేలీఘనపూర్ మండలం ధూప్ సింగ్ తండా గ్రామం జ‌ల‌దిగ్బంధంలో చిక్కుకుంది. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వాన‌ల (Rain) తో తండాకు ద‌గ్గ‌ర‌లో ఉన్న వాగులు ఉప్పొంగాయి. గ్రామంలోకి నీరు ప్ర‌వేశించి నివాస గృహాలు మునిగిపోయాయి. నీటి ఉధృతికి జనాలు భయంతో బెంబేలెత్తుతున్నారు. స్లాబ్ లు (Slabs), ఇళ్ల పైకప్పు మీద తలదాచుకుని సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

Leave a Reply