ఈ మధ్య కాలంలో బంగారం ధర (gold price)ల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత మూడు రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. దీంతో పసిడి ప్రియులు (Golden lovers) హమ్మయ్య అని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్ (Hyderabad), విజయవాడ (Vijayawada)లో 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.92,900గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.1,01,350గా ఉంది. ఇక వెండి ధర (Silver Price) రూ.1000 పెరిగి కిలో రూ.1,26,000గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.
నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ.92,900
24 క్యారెట్ల బంగారం ధర – రూ.1,01,350
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ.92,900
24 క్యారెట్ల బంగారం ధర – రూ.1,01,350

