HBD | బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డికి రేవంత్ జన్మదిన శుభాకాంక్షలు

సూర్యాపేట నియోజకవర్గం శాసనసభ్యుడు, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి నేడు తన జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆయనకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారుఈ మేరకు రేవంత్ ట్వీట్ చేశారు.

Leave a Reply