Devotional | షిర్డి సాయినాధుని సేవ‌లో రేవంత్ స‌తీమ‌ణి

షిరిడి ప్రభ, న్యూస్ – తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana cm Revanth reddy ) భార్య గీతారెడ్డి (gitareddy ) నేడు షిర్డీ సాయినాధుడిని (shirdi saibaba ) ద‌ర్శించుకున్నారు..అనంత‌రం శ్రీ సాయి బాబా సమాధిని సందర్శించారు. దర్శనానంత‌రం గీతారెడ్డికి శ్రీ సాయి బాబా సంస్థాన్ తరపున చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోరక్ష్ గడిల్కర్ బాబా వారి తీర్థప్రసాద్ అందజేశారు. ఆలాగే ఆల‌య మ‌ర్యాద‌ల‌తో స‌త్క‌రించారు..ఈ కార్య‌క్ర‌మంలో ప్రజా సంబంధాల అధికారి దీపక్ లోఖండే పాల్గొన్నారు

Leave a Reply