AP | అంతర్ జిల్లా ఈత పోటీలలో కర్నూలు యువకుల ప్రతిభ

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : పల్నాడు జిల్లా నరసరావుపేట 11వ సీనియర్ అంతర్ జిల్లా ఈత పోటీల్లో కర్నూలు జిల్లా ఈత క్రీడాకారుల ప్రతిభ కనబరిచారు.

వెంకటేష్ అనే యువకుడు 50 మీటర్స్ బ్యాక్ స్ట్రోక్ గోల్డ్, 50 ఫ్రీ స్టయిల్ గోల్డ్ 100 బ్యాక్ స్ట్రోక్ గోల్డ్, 50 ఫ్లై సిల్వర్, సామ్య తంజిన్ 50 ,100 ,బటర్ఫ్లై, సిల్వర్ 200 ఇండివిజల్ మెడ్లై సిల్వర్ 50 మీటర్స్ ఫ్రీ స్టైల్ సిల్వర్ 200 ఫ్రీ స్టైల్ గోల్డ్, పి. హేమలత 800 ఫీ స్టైల్ గోల్డ్, 100 మీటర్స్ బ్రెస్ట్ స్ట్రోక్ సిల్వర్, 200 బ్యాక్ స్ట్రోక్ సిల్వర్,హేమంత్ 100 మీటర్స్ బ్యాక్ స్ట్రోక్ బ్రాంజ్ పల్నాడు జిల్లా కార్యదర్శి సుబ్బారెడ్డి విజేతలకు టీం మెంబెర్స్ కు మెడల్స్, సర్టిఫికెట్ అందజేసి వారిని అభినందించారు.

కర్నూల్ సిమ్మింగ్ కోచ్ నటరాజ్ రావు, కర్నూల్ ఆక్వాటిక్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నరసింహ చారి, రాము యాదవ్, ట్రెజరర్ పి. దస్తగిరి, జిల్లా సహాయ కార్యదర్శి కే. రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు శివరాజ్, వెంకటేశ్వర్లు, రవి, అజ్రతయ్య, రాఘవేంద్ర, శివ, తదితరులు అభినందించారు

Leave a Reply