డ్రంకెన్ డ్రైవ్ లో నలుగురికి జరిమానా…

డ్రంకెన్ డ్రైవ్ లో నలుగురికి జరిమానా…

పట్టుబడ్డ 4 గురు వ్యక్తులకు 4 వేయిల జరిమానా, ఒకరికి జైలు శిక్ష

భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ : భీంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డ 5 గురు వ్యక్తులకు జరిమానా విధించినట్టు ఎస్సై తిరుపతి తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుకున్న వారిని ఆర్మూర్ కోర్టులో హాజరు పరచగా ఆర్మూర్ మేజిస్ట్రేట్ 4 గురు వ్యక్తులకు ఒక్కొక్కరికి రూ పది వేల రూపాయల చొప్పున జరిమానా మరియు మరొక వ్యక్తికి నాలుగు రోజుల జైలు శిక్ష విధించారు. వాహనాలు నడిపే వారు ఎవరు కూడా తాగి డ్రైవ్ చేయరాదని ఎస్సై సూచించారు.

Leave a Reply