చెన్నూరులో ఉగాది వేడుకలు..

చెన్నూర్, ఆంధ్రప్రభ : పరాభనమ సంవత్సరం ఉగాది వేడుకలను చెన్నూరు పట్టణ ప్రజలు భక్తిశ్రద్ధ లతో జరుపుకున్నారు. పండుగ పురస్కరించుకొని శివాలయం, జగన్నాధలయంలో భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. సాయంత్రం అయ్యప్ప ఆలయం, శివాలయం, జగన్నాధలయం, బడాహనుమాన్, రౌండ్ టెంపుల్, పంచముఖ హనుమాన్ ఆలయాలలో వేద పండితులచే పంచాంగ శ్రావణ కార్యక్రమానికి ఆయా ఆలయ ధర్మ కర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు.

Leave a Reply