అన్నదాతకు ఏఐ తోడు

భారత్-విస్తార్ డిజిటల్ ప్లాట్ ఫారమ్

హైదరాబాద్, ఆంధ్రప్రభ : దేశవ్యాప్తంగా కో ట్లాది మంది రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఆధునిక సాంకేతికతను గ్రామీ ణ వ్యవసాయ రంగానికి చేరువ చేస్తూ, కృత్రిమ మేధ స్సు (ఏఐ) ఆధారిత భారత్-విస్తార్ డిజిటల్ ప్లాట్ ఫారమ్ను కేంద్రం మంగళవారం అధికారి కంగా ప్రారంభించింది. రైతులు తమ సొంత భాషలోనే సమగ్ర వ్యవసాయ సమాచారం పొందేలా రూపొం దించిన ఈ ప్రాజెక్ట్ను శివరాజ్ సింగ్ చౌహాన్ జైపూర్లో ఆవిష్కరించారు.

Bharat-VISTAAR Agri Al Platform for Smart & Profitable Farming

వ్యవసాయ రంగంలో స మాచార లోపం రైతుల ఎదుగుదలకు ప్రధాన అడ్డం కిగా మారుతున్న నేపథ్యంలో, దానికి శాశ్వత పరిష్కారంగా భారత్-విస్తార్ (సుస్థిర వ్యవసాయం కోసం ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ ) ను తీసుకువ చ్చా రు. ఇది ఒక సమగ్ర డిజిటల్ వేదికగా పనిచేస్తూ, ప్రణా ళికాబద్ధమైన సాగు విధానాలు, పంటల ఎంపిక, వాతావరణ మార్పులు, కురిసే వర్షపాతం, తుఫాన్లు, మార్కెట్ ధరలు, తెగుళ్ల వ్యాప్తి వంటి కీలక హెచ్చరి కలు సకాలంలో రైతులకు చేరేలా ఈ యాప్ రూపొం దించబడింది. దీని ద్వారా రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని నష్టాలను తగ్గించుకునే అవకాశ ముంది. వ్యవసాయంతో పాటు పశుపోషణ, మత్స్య పరిశ్రమలపై కూడా సలహాలు అందించడం ద్వారా రైతుల ఆదాయ వనరులను విస్తరించడమే లక్ష్యంగా….మిగతా వార్త చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply