46th Division | ఘ‌నంగా ప్రమాణ స్వీకార మహోత్సవం

46th Division | ఘ‌నంగా ప్రమాణ స్వీకార మహోత్సవం

46th Division | మంచిర్యాల, ఆంధ్రప్రభ : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ లో మొదటిసారిగా జరిగిన ఎన్నికల సందర్భంగా మేయర్ గా ధరణి మధుకర్ ను 14వ డివిజన్ కార్పొరేటర్ తూముల నరేష్ ప్రతిపాదించగా 11 డివిజన్ కార్పొరేటర్ సుధమల్ల హరికృష్ణ బలపరిచారు. డిప్యూటీ మేయర్ గా సల్ల రమ్య లను 46వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి పెంట రజిత ప్రతిపాదించగా రెండవ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి పుట్ట యశోద బలపరిచారు వీరి పేర్లను మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాసరావు ప్రకటించారు.

దానికి ముందు వారిని నియమిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ మాజీ డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ విప్పు జారీ చేయగా కాంగ్రెస్ పార్టీకి 44 మంది అభ్యర్థులు ఉండడంతో విజయవంతంగా ప్రమాణ స్వీకార మహోత్సవం స్థానిక శాసనసభ్యుడు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సారధ్యంలో ఎన్నికైన ఆర్డీవో ప్రకటించారు.

Leave a Reply