Aler | బాలమణి గెలుపును హర్షిస్తూ సంబరాలు..

Aler | బాలమణి గెలుపును హర్షిస్తూ సంబరాలు..

Aler | ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీ 7 వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బీజని బాలమణి భాస్కర్ గెలుపును హర్షిస్తూ ర్యాలీ, సంబరాలను నిర్వహించారు. నాయకులు దూడల రాజశేఖర్ ముదిగొండ శ్రీకాంత్, పోరళ్ళ సతీష్, తాళ్లపల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply