Tiryani | ఘనంగా సమ్మక్క సారక్క వాన ప్రవేశం

Tiryani | ఘనంగా సమ్మక్క సారక్క వాన ప్రవేశం
Tiryani | తిర్యాణి, ఆంధ్రప్రభ : మండలంలోని చిన్నారెడ్డి పళ్ళి గ్రామ సమీపంలోని నిర్వహించేటటువంటి సమ్మక్క సారక్క జాతరకు మంగళవారం రోజున మండల కేంద్రం నుండి శివసత్తు లు వన ప్రవేశానికి బయలుదేరారు. ఆలయ కమిటీ పూజారులు బొమ్మగోని సత్య గౌడ్, కరిగేటి బాపు ఆధ్వర్యంలో మేళ వాయిద్యాలతో డప్పు దరువులతో గ్రామ ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలంటూ వన ప్రవేశానికి బయలుదేరారు.
