TG | వికారాబాద్ ఎంపీఓ దయానందుకు అవార్డు

TG | వికారాబాద్ ఎంపీఓ దయానందుకు అవార్డు

TG | వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ మండల కాలంలో ఎంపీ ఒగా పనిచేస్తున్న దయానందుకు గణతంత్ర దినోత్సవ సందర్భంగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతిజ్ఞ అవార్డు చేశారు. ఉత్తమ ప్రతిభ కాని వచ్చిన ఎంపీఓ దయానందుకు జిల్లా కలెక్టర్ ప్రశంసా పత్రం ఆదేశి అభినందించారు. ఈ సందర్భంగా ఎంపి వో దయానంద మాట్లాడుతూ తనపై నమ్మకంతో అవార్డు అందించిన ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply