Chandur | గ్యాస్ ఏజెన్సీ తీసుకువస్తా

Chandur | గ్యాస్ ఏజెన్సీ తీసుకువస్తా

  • బీజేపీ మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జి గంగిడి మనోహర్ రెడ్డి

Chandur | చండూర్, ఆంధ్రప్రభ : చండూరు మున్సిపాలిటీలోని ప్రజలు గ్యాస్ ఏజెన్సీ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, చండూరు మున్సిపాలిటీ ప్రజలు గ్యాస్ ఇబ్బందులు తొలగాలంటే మున్సిపాలిటీలో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే చండూర్ మున్సిపాలిటీకి గ్యాస్ ఏజెన్సీని తీసుకొచ్చే బాధ్యత తనదేనని మునుగోడు ఇంచార్జ్ గంగడి మనోహర్ రెడ్డి అన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎన్నికల రాష్ట్ర ఇంచార్జ్ ధనంజయ, జిల్లా కన్వీనర్ బొబ్బిలి మనోహర్ రెడ్డి, కో కన్వీనర్ తడకమల్ల శ్రీధర్ రాష్ట్ర ఓబీసీ అధికార ప్రతినిధి కోమటి వీరేశం, మున్సిపల్ బీజేపీ అధ్యక్షులు పందుల సత్యం గౌడ్, కౌన్సిల్ సభ్యులు భూతరాజు శ్రీహరి, బోడ ఆంజనేయులు, రావిరాల శ్రీను, పేర్ల గణేష్, ఇరిగి ఆంజనేయులు, బిజిలి యాదయ్య పార్టీ ప్రధాన కార్యదర్శులు బూతరాజు స్వామి, సోమశంకర్ పార్టీ నాయకులు కోమటి ఓంకారం, చనగోని శేఖర్, దోటి కిరణ్ మన్యం ప్రవీణ్, బొబ్బిలి శివ, భూతరాజు వేణు, పున్న అరుణోదయ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply