750 votes | బంపర్ మెజార్టీతో జ్యోతి వీరేశం విజయం

750 votes | బంపర్ మెజార్టీతో జ్యోతి వీరేశం విజయం

750 votes | మోత్కూర్, ఆంధ్ర ప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దాచారం గ్రామ సర్పంచ్ గా కాంగ్రెస్ అభ్యర్థి కర్నే జ్యోతి వీరేశం సమీప బిఆర్ఎస్ అభ్యర్థి చిల్లర లింగమ్మ వీరయ్య పై 750 ఓట్ల(750 votes) బంపర్ మెజార్టీతో గెలుపొందారు.

Leave a Reply