7 O clock | మెస్సీ ఫీవర్..

7 O clock | మెస్సీ ఫీవర్..

7 O clock | హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : ప్రపంచ వ్యాప్తంగా క్రీడాభిమాభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈవెంట్ కు సమయం ఆసన్నమైంది. శనివారం సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ వర్సెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్రెండ్లీ మ్యాచ్ ప్రారంభం కానుంది.

7 O clock | మెస్సీతో కలిసి

7 O clock
7 O clock

‘గోట్ ఇండియా టూర్ – 2025’ పేరుతో జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా మెస్సీ హైదరాబాద్ రానున్నారు. ఈ టూర్లో భాగంగా మెస్సీతో కలిసి స్నేహపూర్వక ఫుట్బాల్ మ్యాచ్ ఆడేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. సంగారెడ్డి జిల్లాలోని వోక్సెన్ యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి ప్రతిరోజూ ఆయన ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతూనే ఉన్నారు. ఈ వార్తను పూర్తిగా చదివేందుకు లింక్ క్లిక్ చేయండి..

click here for more


Leave a Reply