5 Cr for each District | అవగాహనా కేంద్రాలు

5 Cr for each District | హైదరాబాద్, ఆంధ్రప్రభ : భారతీయ సంస్కృతిలో వివాహబంధానికి ఉన్న ప్రాధాన్యత సవాళ్లను ఎదురుకొంటున్నది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలు విచ్ఛిన్నం కావడం, పెళ్లి అనంతరం కోరికలు గుర్రాలకంటే వేగంగా పరిగెత్తి ఆర్థిక సమస్యల(Financial problems)ను సృష్టించడంతోనే విడాకుల కేసులు నమోదు అవుతున్నట్లు మానసిక శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
విడాకుల కేసుల్లో మహారాష్ట్ర మొదటి స్థానంగా ఉండగా తెలంగాణ 6వ స్థానం(6th place) చేరుకుందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హిందూ ధర్మ శాస్త్రాల్లో షోడశ సంస్కారాల్లో ఒకటిగా భావిస్తున్న హిందూ వివాహ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు పాలక వర్గం రంగ ప్రవేశం చేసింది.
5 Cr for each District | పెళ్లికి ముందు కౌన్సెలింగ్
ప్రపంచం గర్వించదగిన భారతీయ వివాహ వ్యవస్థను పటిష్టం చేసేందుకు పెళ్లికి ముందు కౌన్సెలింగ్(counseling) కోసం ప్రత్యేక సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధీనంలో కౌన్సెలింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి నూతన వధువరులకు కౌన్సెలింగ్ ఇచ్చిన అనంతరం పెళ్లికి రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలనే ముసాయిదాను రూపొందించింది.
వివాహబంధానికి అక్షర సాక్ష్యం అనివార్యం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కౌన్సెలింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి పెళ్లికి ముందు కౌన్సిలింగ్ ఇచ్చిన అనంతరం ఇద్దరు సాక్షులు సంతకాలు చేయడం ఈ కౌన్సెలింగ్లో ప్రత్యేక ఘట్టం. కొంగుముడికి అక్షర సాక్ష్యం అనివార్యం కాబోతున్నది. వివాహబంధంలో సమస్యలను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం(state government) కీలకనిర్ణయం తీసుకుంది. ప్రేమ వివాహమైనా, పెద్దలు కుదిర్చే పెళ్లి అయినా, కులాంతర వివాహమైనా పెళ్లికి ముందు కౌన్సెలింగ్ అనివార్యం కానుంది.
ఈ మేరకు 33 జిల్లాలలో జిల్లాకు రూ. 5 కోట్లతో ప్రీ మారిటల్(pre-marital with Rs. 5 crore) కౌన్సిలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నది. మహిళాశిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సఖీ, వన్ స్టాప్ సెంటర్లలో ఈ కేంద్రాలు పనిచేస్తాయి, నవ వధూవరుల మధ్య అవగాహన పెంచడంతో పాటుగా వివాహ చట్టాలను. భవిష్యత్ సమస్యల పరిష్కారానికి మార్గం చూపిస్తారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో విడాకులు తీసుకోవాలంటే ఎంతో తప్పుగా భావించేవారు. కనీసం పిల్లల కోసం అయినా కలిసి ఉండాలని భావించేవారు.
5 Cr for each District | తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
కానీ నేటి ఆధునిక వ్యవస్థలో అందుకు విరుద్ధంగా జరుగుతున్నట్లు మహిళా సంక్షేమ శాఖ(Women Welfare Department) భావిస్తోంది. పరిష్కరించే వారు లేక చిన్న సమస్యలకే విడాకులు తీసుకుంటున్నట్లు అనేక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెళ్లికి ముందే కౌన్సిలింగ్ నిర్వహిస్తే విడాకుల శాతం తగ్గుతోందని భావిస్తున్నది. ఈ నేపథ్యంలో జిల్లాకు రూ. 5 కోట్లు కేటాయించి జిల్లాకో ప్రీ మారిటల్ కౌన్సిలింగ్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ముసాయిదా రూపొందించింది.
ఈ ముసాయిదాను ఆర్థిక శాఖ ఆమోదించగానే సెంటర్లను ఏర్పాటు చేసేందుకు మహిళా శిశుసంక్షేమ శాఖ సిద్ధంగా ఉంది. ఇటీవల అనేక సమస్యలతో వివాహబంధాలు చెదిరి పోతున్నాయి. అనేక కేసుల పరిశీలనలో సమానత్వం, ఆర్థిక స్థిరత్వం(Financial stability), అమ్మాయిల ఆర్థిక స్వాతంత్ర్యం, స్వేచ్ఛ కారణాలుగా మారుతున్నాయి. అయితే విడాకులు కోరుతున్న వారిలో ప్రేమ వివాహాల సంఖ్య తక్కువగా ఉంటుందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. విడాకుల్లో మహారాష్ట్ర 18.7 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది.
అనంతరం కర్ణాటక 11.7శాతం,వెస్ట్ బెంగాల్ 8.2శాతం, ఢిల్లీ 7.7 శాతం ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తమిళనాడులో 7.1 శాతం కాగా తెలంగాణలో 6.7 శాతం విడాకుల రేటు నమోదు అయింది. కేరళలో 6.3 శాతం ఉంది. విద్యావంతులు అధికంగా ఉండటంతో పాటు ప్రేమ, కులాంతర వివాహాలకు ప్రాధాన్యత ఉన్న కేరళలో విడాకుల శాతం తక్కువగా ఉండటం గమనార్హం.
click here to read IPS POLICE | నిరంతర నిఘా