బీజని కళ్యాణి ఇంటింటి ప్రచారం

బీజని కళ్యాణి ఇంటింటి ప్రచారం

ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 4వ వార్డుకు చెందిన బిఆర్ఎస్ అభ్యర్థి బీజని కళ్యాణి ప్రచారానికి ఆఖరి రోజైన సోమవారం ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుసుకున్నారు. తనను గెలిపించే ఆశీర్వదించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ప్రచారాన్ని చేపట్టారు. పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఈ చివరి రోజు ప్రచారంలో పాల్గొన్నారు.

Leave a Reply