1CHANCE | ఒక్క‌సారి గెలిపించండి…

1CHANCE | ఒక్క‌సారి గెలిపించండి…


1CHANCE | ధర్మపురి, ఆంధ్రప్రభ : బ్యాట్ గుర్తుకు ఓటు వేసి ఒక్కసారి రాయపట్నం గ్రామ సర్పంచ్ గా తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని రాయపట్నం సర్పంచ్ అభ్యర్థి రామ్ దేని మొగిలి ఓటర్లను కోరారు. శుక్రవారం గ్రామంలో వివిధ వాడలలో ఇంటింటా ప్రచారం చేశారు. ప్రజలు స్వచ్ఛందంగా మద్దతిస్తూ గెలిపిస్తామని ఇచ్చారు. ఒకసారి తనకు అవకాశం కల్పిస్తే గ్రామ సేవకుడిగా ప్రతినిత్యం అందుబాటులో ఉండి గ్రామానికి అత్యధికంగా నిధులు తీసుకోవచ్చు అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.

Leave a Reply